హైదరాబాద్ లో మెడికో ఆత్మహత్య

హైదరాబాద్-నగరంలోని రాజేంద్రనగర్ లోని షాదన్ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి పేరు వికాస్. ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ భవనం పైనుంచి కిందకు దూకి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికాస్ మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందినవాడు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+