సూరీడుని వెంట తిప్పుకోవడంకాదు...అరెస్ట్ చేయండి
హైదరాబాద్- డిపెప్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సూరీడును ఎందుకు అరెస్ట్ చేయడంలేదని తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ(టిడిఎల్పీ) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినా సూరీడును ముఖ్యమంత్రి తన వెంట తిప్పుకుంటుంటే అరెస్ట్ ఎలా సాధ్యమవుతుందని టిడిఎల్పీ ఎద్దేవా చేసింది. డిపెప్ కుంభకోణంలో ఇరుక్కున్న సరసాదేవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న సిడీలు, డీవీడీలను బయటపెట్టాలని టిడీఎల్పీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications
