యూపి ఫార్ములా పనికి రాదు: సిపియం
హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ ఫార్ములా పనికి రాదని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ఆర్థిక విధానంపై వైఖరి మారితే తెలుగుదేశం పార్టీతో తాము చెలిమి చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమ పార్టీ మహాసభలు ముగిసిన తర్వాత తిరిగి భూపోరాటం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై ప్రభుత్వం మాట తప్పితే లోకసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications