ఆరోగ్యశ్రీ కార్పోరేట్ శ్రీ మాత్రమే: జెపి

ఏడాదంత పస్తులుంచి, ఒక రోజు బిర్యానీ పెడతామంటున్నట్లుగా ఆరోగ్యశ్రీ పథకం ఉందని, ఇది హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఇది కోట్లాది మంది జీవిత సమస్య అని, లక్షలాది మంది జీవన్మరణ సమస్య అని ఆయన అన్నారు. పేదల ఆరోగ్యం గురించి మొదట మాట్లాడింది తామేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
