సిఎంగా మోడీ ప్రమాణ స్వీకారం

సర్దార్ పటేల్ స్టేడియంలో వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మాజీ ప్రధాని వాజ్ పేయికి జన్మదిన కానుక అని బిజెపి నాయకులు అంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన అద్వానీ, రాజ్ నాధ్ సింగ్ తదితరులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేస్తూ మైదానంలో కలియతిరిగారు.












Click it and Unblock the Notifications
