గోనె ఆత్మహత్య చేసుకుంటాడా?: ఎమ్మెస్సార్

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన తలపై గాయమైందని, అది ఇంకా ఉందని, కావాలంటే చూపిస్తానని సత్యనారాయణరావు అన్నారు. వెంకటస్వామితో తనకు సంబంధం లేదు గానీ తాను దెబ్బలు తిని ఆస్పత్రి పాలు కూడా అయ్యాయనని ఆయన చెప్పారు. ఆ దెబ్బలు ఇంకా పోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications