తెలంగాణపై మొయిలీతో విహెచ్ భేటీ

అది బిసి గర్జన కాదని ఎన్నికల గర్జన అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో కులవృత్తులు నష్టపోయాయని ఆయన అన్నారు. మార్చిలో తమ పార్టీ తరఫున భారీ బిసి సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications