కెసీఆర్ మేనల్లుడి ఇంట్లో నాగబాబు

చిరంజీవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటారని, టీఅర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంటారని వార్తలు, వదంతులు వస్తున్న నేపధ్యంలో నాగబాబు కరీంనగర్ లో ఈ పార్టీకి హాజరు కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
నాగబాబు సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, కరీంనగర్ జిల్లా గోదావరిఖని, సిరిసిల్ల,కరీంనగర్ పట్టణాల్లో చిరంజీవి అభిమానుల సమావేశాలను నిర్వహించారు. మదుసూదనరావు ఇంట్లో విందుకు హాజరైన నాగబాబు మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. విందు చేయకుండా అక్కడి నుంచి నిష్క్రమించారు.












Click it and Unblock the Notifications
