సోనియా ఎలిజబెత్ రాణి కాదు: వెంకయ్య

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. నిజాం వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పుకుంటున్న తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఎలా పొత్తు పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ముస్లిం నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కెసిఆర్ ఇచ్చిన హామీని కూడా ఆయన వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications
