తిరుమలపై ఉగ్రవాదుల టార్గెట్

కర్నాటక పోలీసు కస్టడీలో ఉన్న సిమి కార్యకర్త, హైదరాబాదీ రజియుద్దీన్ నజీర్ అలియాస్ మహ్మద్ గౌస్ కు బుధవారం వివిధ ఇంటరాగేషన్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో పోలీసు అధికారులు రాసిచ్చిన ప్రశ్నలకు రకరకాలుగా నిందితులు సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన కర్నాటక పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
కర్నాటకలోని అనేక దర్గాల్లో సిమి కార్యకర్తలు సమావేశమయ్యారని, అమెరికా రాయబార కార్యాలయం వద్ద కూడా బాంబు పేలుళ్ళు జరపాలని పథకం వేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
