పవన్ కల్యాణ్ 'జల్సా' ఫస్ట్ రిపోర్ట్

అయితే "జల్సా"చూసినవారు పెద్ద ఖుషీగా ఉండలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ అద్భుతంగా ఉన్నా రెండో వారం నుంచి కలెక్షన్లు మందగించవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. పాత కథ, సెకండాఫ్ మందగించడం, బలహీనమైన స్క్రీన్ ప్లే, ఆసక్తి లేని క్లెయిమాక్స్ సినిమాను దెబ్బతీశాయి. ఈ వేసవిలో ఇదే పెద్ద సినిమా కావడంతో బయ్యర్లకు నష్టం ఉండకపోవచ్చని ఒక అంచనా.












Click it and Unblock the Notifications