కోర్టుకు హాజరైన నటి జయప్రద

Jaya Pradha
హైదరాబాద్: సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఆమె కోర్టుకు హాజరయ్యారు. 2002 హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఆమె ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది.

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా 2002లో ఆమెతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత ఎస్. వేణుగోపాలాచారి గడువు ముగిసిన తర్వాత అంటే, సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారంలో పాల్గొన్నారని కేసు నమోదైంది. ఆ సమయంలో జయప్రద తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలో కేసులు నటి జయప్రదకు ఊరట లభించింది. కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+