ఇది పుట్టిన రోజు కానుక: జయప్రద

రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు కేసు బనాయించారని ఆమె విమర్శించారు. తాను గత ఆరేళ్లుగా మానసిక క్షోభను అనుభవించానని ఆమె చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై తప్పుడు కేసును బనాయించారని ఆమె అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, ఉత్తరప్రదేశ్ లో ఉన్నా చట్టాన్ని గౌరవిస్తానని, న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications