మీడియా వాస్తవాల వక్రీకరణపై రామోజీ ఆవేదన

Ramoji Rao
హైదరాబాద్: తన వద్ద ఐటీ అధికారులు జరిపిన విచారణకు సంబంధించి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు వాస్తవాలను వక్రీకరించాయని ఈనాడు అధినేత రామోజీరావు ఆరోపించారు. తనను అప్రతిష్ట పాలు చేయాలనే దురుద్ధేశ్యంతోనే అవి అలా వక్రీకరించాయని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌లో ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్ డిపాజిట్ల సేకరణ వ్యవహారానికి సంబంధించి వివరణలు ఇచ్చేందుకై తాను అక్కడకు వెళ్లానన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆ పత్రికలు కొండంత చేశాయన్నారు.

అక్కడ అన్ క్లెయిమ్‌డ్ డిపాజిట్లపై కానీ, పన్ను చెల్లించాల్సిన విషయంపైకామీ, ఆస్తుల జప్తు విషయంపై కానీ ఎటువంటి విచారణ జరగనప్పటికీ, ఆ పత్రికలు అభూత కల్పనలతో కథనాలు ప్రచురించాయని ఆరోపించారు. వాటిపై త్వరలో చట్టపరమైన చర్య తీసుకుంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+