4న తెలంగాణ అమర వీరుల వర్ధంతి

1969 జనవరి 19వ తేదిన జరిగిన సమావేశంలో ఇరు ప్రాంతాల వివిధ పార్టీలకు చెందిన 45 మందిని రాజకీయ నాయకులు పాల్గొని ఒక అంగీకారానికి వచ్చారని, దీని ఆధారంగా అఖిల పక్ష బృందంలో ముల్కి నియమాలు, నిబంధనలు ప్రభుత్వ విభాగాలకే కాక స్వయం ప్రతిపత్తి గల సుస్థలకు కూడా విస్తరింప చేయానే ఓప్పఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 11-04-69న పార్లమెంటులో ఒక్క ప్రకటన చేస్తూ తెలంగాణ సమస్యలను పరిష్కరించడానికి ఒక పథకాన్ని ప్రతిపాదించారని, దీనినే అష్టసూత్ర పథకమని అంటారని, ఈ 6 సూత్రాల పథకాన్ని ప్రవేశ పెట్టి ఆటకెక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టికె దక్కిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications