బాబుకు, స్పీకరుకు మధ్య లడాయి

చంద్రబాబు తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషా చేస్తున్నారా అని ఆయన అన్నారు. తాను ఆదేశాలు ఇస్తున్నానని, తన సహనానికి కూడా హద్దులు ఉంటాయని ఆయన అన్నారు. క్షణం క్షణం తన సహనాన్ని పరీక్షించడం సరి కాదని ఆయన అన్నారు. నిరంతరాయంగా అడ్డు తగులుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదేమిటి, సరి కాదని స్పీకర్ అన్నారు.












Click it and Unblock the Notifications