మాది ఎన్టీఆర్ స్కీం కాదు: రోశయ్య

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు. మే నెల నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పప్పులు, మంచి నూనె సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అనవసరమైన విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications