అమీర్ ఖాన్ పై వారంట్స్

భుజ్ కోర్టు మార్చి 27వ తేదీన ఆ ఐదుగురిపై బెయిలబుల్ వారంట్స్ జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని చీఫ్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ ఆ ఐదుగురిని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు పంపిన నోటీసులకు ప్రతిస్పందించకపోవడంతో డిప్యూటీ ఫారెస్టు ఆఫీసర్ జె.వి. వ్యాస్ కోర్టులో ఆ ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. ఐదుగురిలో అశోక్ మెహతా బెంగుళూర్ లో ఉంటాడు. మిగతా నలుగురు ముంబయిలో ఉంటున్నారు. వన్యప్రాణులకు సంబంధించిన ప్రభుత్వేతర సంస్థ యూత్ నేచర్ క్లబ్ తాజాగా ఫిర్యాదు చేయడంతో కేసును మళ్లీ చేపట్టారు.












Click it and Unblock the Notifications