కెసిఆర్ దిమ్మ తిరుగుతుంది: జీవన్

ఉప ఎన్నికలు తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇస్తాయని ఒకసారి, వచ్చే ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు ఉపయోగపడుతాయని మరోసారి కెసిఆర్ అంటున్నారని, కెసిఆర్ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మాటలు మారుస్తూ కెసిఆర్ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications