ఎన్నికల లబ్ధికి వైయస్ ఎత్తులు: టిడిపి

అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాతనే బందరు పోర్టు విషయంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీకి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పోర్టు భూములను పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు కేటాయిస్తే పోర్టుకు భూమి ఎలా మిగులుతుందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications