కృష్ణా జిల్లాను అభివృద్ధి చేస్తాం: సిఎం

గన్నవరం వద్ద ఐటి పార్కును ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. నూజివీడులో త్రిపుల్ ఐటిని ప్రారంభిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రైతుల రుణాల మాఫీని ఆయన ప్రస్తావించారు. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తాము నిలబెట్టుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications