కష్టపడితే అధికారం ఖాయం: బాబు

తాము అధికారంలోకి వస్తే బిసి, ఎస్సీ, ఎస్టీలను, చేతి వృత్తులవారిని ఆదుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం, సంపద పెరిగిందని, ఆర్థిక సంస్కరణలతో అది సాధ్యమైందని, అయితే ఆ ఫలాలు సామాన్యులకు అందడం లేదని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వస్తే పల్నాడును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
