అన్నదాన ట్రస్టుకు కోటి విరాళం
తిరుమల: ఒక అజ్ఞాతభక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి అన్న దాన ట్రస్టుకు ఒక అజ్ఞాత భక్తుడు కోటి రూపాయల విరాళం ఇచ్చాడు. బిర్లా అనే భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కళ్యాణమస్తు కార్యక్రమానికి 50 లక్షల విరాళం అందజేశాడు. అలాగే ప్రవీణ్ మోహన్ అనే భక్తుడు అన్నదాన ట్రస్టుకు పది లక్షల రూపాయల విరాళం ఇచ్చాడు.
స్వామి వారి హుండీకి అజ్ఞాత భక్తుల విరాళాలు కొత్తేమీ కాదు. పలువురు భక్తులు తమ పేరు చెప్పకుండా హుండీలో కానుకలు వేసిన సందర్భాలున్నాయి.












Click it and Unblock the Notifications
