మా పాలనను బేరీజు వేస్తారు: వైయస్

తెలుగుదేశం పార్టీ తమకు బద్ధశత్రువు అని, ఆ పార్టీతో ఎలా అవగాహనకు వస్తామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల వల్ల తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన అన్నారు. కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక జరిగిననాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఆయన అన్నారు. మిత్రపక్షాలు దూరమైనా తమకేమీ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ పై, రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంపై ఆయన ప్రధానితో చర్చించారు.












Click it and Unblock the Notifications
