కాలిపోయిన స్వామివారి గొడుగు

రెండు నెలలకు ఒకసారి గొడుగు మారుస్తామని, గొడుగు పాక్షికంగా దెబ్బ తిన్నదని, ఇందులో అపశృతి ఏమీ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి అన్నారు. ఎండ తీవ్రత వల్లనే గొడుగు కాలిపోయిందని ఆయన అన్నారు. తిరుమలలో వరుస అపశృతుల పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications
