కెసిఆర్ నోటికొచ్చిందంటున్నారు: వైయస్

ఉపఎన్నికల్లో మెజార్టీ స్థానాలను తాము గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలకు ఉండాల్సిన ప్రాముఖ్యత ఆ ఎన్నికలకు ఉంటుందని, అయితే గెలుపు అవకాశాలను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. తాము సెంటిమెంటు అంశంపై ఎన్నికలకు పోవడం లేదని ఆయన చెప్పారు. గతంలో జరిగిన కరీంనగర్ లోకసభ ఉప ఎన్నిక రెఫరెండం అని ఎలా భావించారని అడిగితే ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఏదైనా ఒక అంశంపైన ఎన్నికలు జరిగితేనే రెఫరెండం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
