రాజకీయాలు మరోసారి: అశ్వనీదత్

జగదేకవీరుడు సినిమా నుంచి తాను ఈ విధంగా శ్రీవారి వద్ద రీళ్లకు పూజలు చేస్తున్నానని, అదే పద్ధతిలో కంత్రీ సినిమా రీళ్లకు పూజలు చేశానని అశ్వనీదత్ చెప్పారు. తన మిగతా సినిమాల్లాగే కంత్రీ కూడా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆశీస్సులు తనకు లభించాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications