పదో తరగతి వారికీ 5 వేల ఉద్యోగం: వైఎస్

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతోందని, పారిశ్రామిక వాడల ద్వారా పదో తరగతి చదివిన వారికి కూడా 5 వేల రూపాయల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications