ఎంసెట్ ఫలితాలు, ఇంజినీరింగ్ టాపర్ లోకేష్
హైదరాబాద్: ఎంసెట్-2008 ఫలితాలు శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ లో 2,51,737 మంది, మెడిసిన్ లో 75,353 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ లో 94.87 శాతం, మెడిసిన్ లో 97.45 శాతం కనీస అర్హత మార్కులను పొందారు. ఇంజినీరింగ్ ఫస్ట్ ర్యాంకర్ గంగినేని లోకేష్ (తిరుపతి)కి 159 మార్కులు వచ్చాయి. మెడిసిన్ ఫస్ట ర్యాంకర్ గోపిశెట్టి రఘుకు 158 మార్కులు వచ్చాయి. రఘు సికింద్రాబాద్ కు చెందిన వారు. ఎంసెట్ ఫైనల్ కీకి, తుది ఫలితాలకు మధ్య గ్యాప్ ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ ఆదేశాన్ని ఎంసెట్ నిర్వాహకులు పాటించలేదని ఆరోపిస్తూ ఎబివిపి కార్యకర్తలు జె ఎన్ టియు ఎదుట ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications
