నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
నెల్లూరు: పెళ్ళకూరు మండలం కొత్తూరు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. నాయుడుపేట- తిరుపతి రాష్ట్ర రహదారిపై టాటా సుమోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలానికి చెందిన శ్రీనివాసరావు కుటుంబం తిరుమలేశుని దర్శనానికి సుమోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడీన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications
