రాజశేఖర్ ఆఫీసులో దొంగతనం

పథకం ప్రకారమే ఎవరో దొంగతనం చేయించారని, దొంగతనం కోసం వచ్చినవారికి కంప్యూటర్ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుందని రాజశేఖర్ భార్య జీవిత అన్నారు. బతుకు దెరువు కోసం దొంగతనం చేసేవారికి సిడీలు, పత్రాలతో పనేముంటుందని, ఇది కావాలనే ఎవరో చేయించారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications