పాకిస్తాన్ సినిమా హాలులో బాంబు పేలుడు
ఇస్లామాబాద్ : ఈశాన్య పాకిస్తాన్ లోని బన్ను నగరంలోని ఒక సినిమా హాలులో సంభవించిన బాంబు పేలుడు కారణంగా పలువురు మరణించారు. ఈశాన్య సరిహద్దులోని బన్నునగరంలో ఉన్న రీగల్ సినిమా హాలు లో బాంబు పేలిన సమయంలో దాదాపు 90 మంది వరకు ప్రేక్షకులు ఉన్నారని ఆ దేశ అధికార న్యూస్ చానెల్ 'పి టివి' సమాచారం. పెద్ద సంఖ్య లో పలువురు మరణించారు. గాయపడిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. సినిమా హాలు కూడా బాంబు పేలుడు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది.












Click it and Unblock the Notifications