తెలంగాణపై సరైన నిర్ణయం: బాబు

2009 ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని, కాంగ్రెస్ అధికారాన్ని, డబ్బులను వినియోగించారని ఆయన అన్నారు. ఎన్నికల్లో అవకతవకలు కూడా జరిగాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తమ కార్యకర్తలు మంచి పోటీ ఇచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications