తెరాస అధ్యక్షుడిగా కెసిఆర్ రాజీనామా

కెసిఆర్ రాజీనామా వార్తతో పార్టీ నాయకులు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన బయటకు రాలేదు. మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. గత మూడు రోజులుగా కెసిఆర్ ముఖ్య నాయకులతో, సన్నిహితులతో మాట్లాడారు. రాజీనామా లేఖలో మూడు వాక్యాలు మాత్రమే రాశారు. పార్టీ అపజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆ లేఖలో రాశారు. సిద్ధిపేటలో ఉన్న శాసనసభ్యుడు, కెసిఆర్ మేనల్లుడు హైదరాబాద్ వచ్చారు.












Click it and Unblock the Notifications