తెలంగాణపై చర్చ జరగాలి: బాబు

రైతులకు విత్తనాలు, ఇవ్వరని ఆయన ప్రభుత్వంపై విమర్శ చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశంలో ఒక రైతు నాయకుడిపై పోలీసులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రేపు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం కాకినాడలో జరుగుతుంది. సంస్థాగత వ్యవహారాలపై, రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.












Click it and Unblock the Notifications
