మంత్రివర్గ విస్తరణ లేదు: మొయిలీ

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)ని 20 రోజుల్లో పునర్వ్యస్థీకరిస్తామని ఆయన చెప్పారు. పార్టీని పై నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న పార్లమెంటు సభ్యుడు హరిరామ జోగయ్య, సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిలపై చర్యలు తీసుకోవడంపై వేసిన ప్రశ్నలకు ఆయన జవాబులు దాటవేశారు.












Click it and Unblock the Notifications