రైతుల ఆత్మహత్యలు ఆపాం: వైయస్

రాష్ట్రంలో అన్ని విదాలా వ్యవసాయాన్ని ఆదుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చుదిద్దుతున్నామని ఆయన చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయాన్ని ఆదుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన చెప్పారు. వ్యవసాయం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధిని చూడాలని ప్రజలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications