రియల్ వ్యాపారానికే సెజ్ లు: బాబు

తాము అధికారంలోకి వస్తే సెజ్ ల విధానాన్ని పున పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సెజ్ ల పేరు మీద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వెనకబడిన మత్స్యకారులను, యాదవులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
