ప్రకాష్ రాజ్ పై అరెస్టు వారంట్

కోర్టుకు హాజరు కావాల్సిన ప్రకాష్ రాజ్ రాకపోవడంతో కోర్టు వారంట్ జారీ చేసింది. ప్రకాష్ రాజ్ జనార్దన్ రెడ్డి నుంచి తీసుకున్న సొమ్ముకు ఐదు లక్షల రూపాయల చెక్ ఇచ్చాడు. ఆ చెక్ చెల్లకపోవడంతో జనార్దన్ రెడ్డి కోర్టు ఆశ్రయించారు. ప్రకాష్ రాజ్ పై ఇప్పటికే తెలుగు నిర్మాతల మండలి నిషేధం విధించింది.












Click it and Unblock the Notifications
