టిడిపి నేతలపై వేధింపులు: రోజా

గుంటూరులో ఆమె తెలుగు మహిళ కార్యకర్తలతో కలిసి ఆబ్కారీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. బెల్టు షాపులను వ్యతిరేకిస్తూ ఆమె మద్యం సీసాలను పగులగొట్టారు. దశలవారీగా మద్యనిషేధాన్ని విదిస్తామని చెప్పిన ప్రభుత్వం దశలవారీగా మద్యం అమ్మకాలను పెంచుతోందని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
