తెలంగాణవాదులు ఏకం కావాలి: కెసిఆర్

తెలంగాణవాదులు ఏకం కావడంలో రాజకీయం సమస్య కాకూడదని, తెలంగాణ అంశం మాత్రమే ప్రధానం కావాలని ఆయన అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి తెలంగాణవాదులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భూముల అమ్మకాలను ప్రతఘటిస్తామని, ఇందుకు ఇతర పార్టీలవారిని కూడగడతామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన 99 శాతం భూములను అమ్ముతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
