తుపాకుల నీడలో వైయస్ పాలన: కెసిఆర్

పాఠశాలల విలీనాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు సంబంధించిన 76 నెంబర్ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా నిపుణులతో చర్చించకుండా ఈ జీవోను జారీ చేయడం అన్యాయమని ఆయన అన్నారు. విద్యారంగాన్ని కూడా ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
