మద్యం టెండర్లపై ధర్నా: రోజా అరెస్టు

మద్యం అమ్మకాల ద్వారా 3 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ఆ ఆదాయాన్ని ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలకు పెంచుకుందని ఆమె అన్నారు. గుంటూరులో లోకసత్తా ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాంట్రాక్టర్లకు గులాబీలు ఇస్తూ లోకసత్తా కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్ల కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశాఖపట్నంలో ఒక మద్యం దుకాణం కోటీ 70 లక్షల రూపాయలు పలికింది.












Click it and Unblock the Notifications
