కత్రినాను పెళ్లి చేసుకుంటా: సల్మాన్

తన వ్యక్తిగత జీవితంపై సల్మాన్ ఖాన్ మీడియా ముందు మాట్లాడడు. కానీ ఎందుకో ఈసారి మీడియా ముందుకు వచ్చాడు. కత్రినాకు, తనకు మధ్య గల సంబంధాలపై వస్తున్న వార్తలన్నీ వదంతులేనని అతను అన్నాడు. కత్రినాను తాను కొట్టినట్లు వచ్చిన వార్తలపై ప్రతిస్పందిస్తూ మీడియా ఎక్కువ చేసి చూపిందని అన్నాడు.












Click it and Unblock the Notifications
