ఎర్రజొన్న రైతులను ఆదుకుంటాం: షబ్బీర్

సంయమనం పాటించాలని ఆయన రైతులను కోరారు. కొందరు వ్యాపారవేత్తలు చెల్లని చెక్కులు ఇచ్చినందున సమస్య ఉత్పన్నమైందని ఆయన చెప్పారు. సమస్యను రైతలు తనకు ముందు చెప్పలేదని, చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని స్థానిక శాసనసభ్యుడు ఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. రైతులు వ్యాపారవేత్తలు మహిపాల్ రెడ్డి, ఆనందరెడ్డిల ఇళ్లను దగ్ధం చేశారు. ఫైర్ ఇంజన్లు సకాలంలో రాకపోవడంతో ఇళ్లు తగలబడ్డాయి.












Click it and Unblock the Notifications
