తెలుగుదేశంలో బలపడుతోన్న తెలంగాణ వాదం: చెన్నమనేని
హైదరాబాదు: తెలుగుదేశంలో తెలంగాణ వాదం బలపడుతోంది. ఇప్పటికే కొందరు బాహాటంగా ప్రత్యేక వాదానికి మద్దతు తెలుపుతుంటే... మరికొందరు ఆచితూచి స్పందిస్తున్నారు. తాజాగా... ప్రత్యేక రాష్ట్రం కోరిక తెలంగాణ ప్రజల్లో 50 ఏళ్లుగా వుందంటున్నారు టిడిపి సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వర్రావు. తెలంగాణపై తెలుగుదేశం నిర్ణయం తీసుకునే టైమ్ దగ్గరపడిందన్నారు. మరోవైపు... ఉప ఎన్నికల తరువాత టిఆర్ ఎస్ బలహీనపడలేదని తేల్చేశారు












Click it and Unblock the Notifications
