గోరింటాకు సీన్లు కట్: సెన్సార్ బోర్డు

అభ్యంతరకర సన్నివేశాలు ఉండకూడదని తాము నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నామని ఆమె చెప్పారు. ఇక ముందు సినిమాల సెన్సారింగులో మరింత జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె చెప్పారు. గోరింటాకు సినిమా సన్నివేశాల విషయంలో ఆమె వికాలాంగులకు క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications
