గద్దర్ కు భద్రత: జానారెడ్డి హామీ

గద్దర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినందుననే బెదిరింపు లేఖలు వచ్చాయని, గద్దర్ కు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఈటెల రాజేందర్ జానారెడ్డిని కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. గద్దర్ ను బెదిరిస్తూ తనకు, తమ పార్టీ శాసనసభ్యుడు హరీష్ రావుకు కూడా లేఖలు వచ్చాయని, హోంమంత్రికి ఆ లేఖలను కూడా సమర్పించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
