గాంధీ పాటకు మోహన్ బాబు అనువాదం

ఈ పాట విడుదల కార్యక్రమంలో గాంధీ గేయానికి మోహన్ బాబు తెలుగు అనువాదం వినిపించారు. దేశాన్ని కీర్తిస్తూ ప్రజల ఐక్యతను చాటి చెప్పే గేయాన్ని గాంధీ రాశారు. గాంధీ గేయానికి స్వరకల్పన చేయడం తనకెంతో ఆనందంగా ఉందని ఇళయరాజా చెప్పారు.












Click it and Unblock the Notifications
