తిరుగుబాటు ఎంపి వ్యతిరేక ఓటు

బిష్నాయ్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యారు. అణు ఒప్పందంపై పది అభ్యంతరాలతో ఆయన ఇటీవల ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. తాను లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు చాలా కాలం క్రితమే లేఖ ఇచ్చానని, అయితే తన రాజీనామాను ఆమోదించలేదని ఆయన చెప్పారు. తనను ఏ సమయంలోనైనా కాంగ్రెస్ అనర్హుడిగా ప్రకటించవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిష్నాయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు.












Click it and Unblock the Notifications
